Andamaina Manasuku – Nenoka Chakkani Roopam

Andamaina Manasuku – Nenoka Chakkani Roopam
Buddimanthuralu Eastheruku – Niluvetthuna Prathuroopam
Haddulevi Daati Erugavu Naa Vuhalu
Devuni Palukule Nimpane Naa Ashalu
||Andamaina||

Issaku Vanti Vaanitho Naa Manuvu Seya Vedikeru
Ribkaanu Polina Nanu Chusi Sambaralu Chesere (2)
Merupulaaga Saageti Panithaname Naa Dhanam
Roothulaaga Kalasipovadam Naakunna Gunam
||Andamaina||

Shuddamayina Mariyamma Laaga Buddiga Perigaanu

Neethimanthudayina Yosepukai Kaachukoni Yunnanu (2)
Thandri Chitthamedayinaa Paatinchutakai Siddhamu
Pondukunna Maaru Manase Naa Andamu
||Andamaina||

Amma Naannala Nundi Nenu Prardhana Palukulu Nerchaanu
Naa Thodabuttina Vaari Thoni Anubhandhale Yeriganu (2)
Kreesthu Sanghamantha Maatho Vunna Bhandhu Ghanam
Kanaanu Pendlilo Adbhuthame Maakunna Dhairyam
||Andamaina||

అందమయిన మనసుకు – నేనొక చక్కని రూపం

అందమయిన మనసుకు – నేనొక చక్కని రూపం
బుద్ధిమంతురాలు ఎస్తేరుకు – నిలువెత్తున ప్రతిరూపం (2)
హద్దులెవి దాటి ఎరుగవు నా ఊహలు
దేవుని పలుకులే నింపెను నా ఆశలు (2)
||అందమయిన||

ఇస్సాకు వంటి వానితో నా మనువు సేయ వెదికేరు
రిబ్కాను పోలిన నను చూసి సంబరాలు చేసేరు (2)
మెరుపులాగా సాగేటి పనితనమే నా ధనం
రూతులాగా కలిసిపోవడం నాకున్న గుణం (2)
||అందమయిన||


శుద్ధమయిన మరియామ్మ లాగ బుద్దిగా పెరిగాను
నీతిమంతుడయినా యోసేపుకై కాచుకొని ఉన్నాను (2)
తండ్రి చిత్తమేదయినా పాటించుటకై సిద్దము
పొందుకున్న మారు మనసే నా అందము (2)
||అందమయిన||

అమ్మ నాన్నల నుండి నేను ప్రార్థన పలుకులు నేర్చాను
నా తొడబుట్టిన వారి తోని అనుబంధాలే ఎరిగాను (2)
క్రీస్తు సంఘమంత మాతో ఉన్న బంధు ఘనం
కనాను పెండ్లిలో అద్భుతమే మాకున్న ధైర్యం (2)
||అందమయిన||

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *