Anchulanundi Jarela, Ginnelunindi Porlela
Aasheerwadistadu Yesayya
ViswasamtHo Prardhana Chesina
Ichhedaaka Opikapattina
Mitileni Tana Sampada Neede – Stutiyiste Pondanidi Lede ||Anchula||
Lekkaku Minchi Kuriyuchunna, Adbhutamaina Deevenalakai
Stotragaanamu Cheyuchunnava (2)
Krutajnata Kaligunnava. (2) ||Mitileni||
Sramalanundi Amaruchunna – Abburapariche Mellakorakai (2)
Stotragaanamu Cheyuchunnava (2)
Krutajnata Kaligunnava..(2) ||Mitileni||
Apayamulanu Tappistunna – Adrusya Devuni Kaapudalakai (2)
Stotragaanamu Cheyuchunnava (2)
Krutajnata Kaligunnava..(2) ||Mitileni||
అంచుల నుండి జారేల – గిన్నెలు నిండి పోర్లేలా
ఆశీర్వదిస్తాడు యేసయ్యా (2)
విశ్వాసంతో ప్రార్ధన చేసిన – ఇచ్చేదాక ఓపిక పట్టిన (2)
మితిలేని తన సంపద నీదే – స్తుతియిస్తే పొందనిది లేదే (2) ||అంచుల||
1. లెక్కకు మించి కురియుచున్న – అద్భుతమైన దీవేనలకై (2)
స్తోత్ర గానము చేయు చున్నావా (2)
కృతజ్ఞత కలిగున్నావా (2) ||మితిలేని||
2. శ్రమల నుండి అమరుచున్న – అబ్బురపరచే మేళ్ళ కొఱకై (2)
స్తోత్ర గానము చేయు చున్నావా (2)
కృతజ్ఞత కలిగున్నావా (2) ||మితిలేని||
3. అపాయములను తప్పిస్తున్న – అదృశ్య దేవుని కాపుదాలకై (2)
స్తోత్ర గానము చేయు చున్నావా (2)
కృతజ్ఞత కలిగున్నావా (2) ||మితిలేని||