ENGLISH
TELUGU
Anandame Roopu Dhaalche – Dhaiva Vaakkunakae (2)
అందమే రూపు దాల్చె – దైవ వాక్కునకే (2)
1. ఇలలోన స్త్రీలలోన – సాటిలేని మేటియైన (2)
కన్య మరియ గర్భమందు – బాలునిగ జననమొందె (2)
ఇదిగో శుభవార్త – శుభవార్త ||అందమే||
2. ఇలలోన పాపభారం – తొలగింప దైవసుతుడు (2)
పరలోక ప్రభుని ఆజ్ఞ – నెరవేర సమయమాయె (2)
ఇదిగో శుభవార్త – శుభవార్త ||అందమే||