Abednago, Shadraku, Mesheku Vacchipadene Pedda Chikku

Abednago, Shadraku, Mesheku Vacchipadene Pedda Chikku
Raaju Pratimaku Mrokkamantu – Saataanu Play Chese Trikku!
Abednago, Shadraku, Mesheku Vacchipadene Pedda Chikku

Yedantalu Vedini Penchina

Agnilo Mammunu Kaalchina! (2)
Nee Pratimante Maakuledu Lekka!
Mrokkamantu Cheppinaaru Yenchakkaa! (2)
Abednago, Shadraku, Mesheku Saataanuku Pettinaaru Chekku!

అబేద్నగో, షడ్రకు, మెషెకు వచ్చిపడెనే పెద్ద చిక్కు (2)

అబేద్నగో, షడ్రకు, మెషెకు వచ్చిపడెనే పెద్ద చిక్కు (2)
రాజు ప్రతిమకు మ్రొక్కమంటూ సాతాను ప్లే చేసె ట్రిక్కు (2)
అబేద్నగో, షడ్రకు, మెషెకు వచ్చిపడెనే పెద్ద చిక్కు

  1. యేడంతలు వేడిని పెంచిన
    అగ్నిలో మమ్మును కాల్చిన (2)
    నీ ప్రతిమంటే మాకులేదు లెక్క
    మ్రొక్కమంటు చెప్పినారు ఎంచక్కా (2)
    అబేద్నగో, షడ్రకు, మెషెకు సాతానుకు పెట్టినారు చెక్కు (2)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *