TELUGU
అంతా నూతనమే యేసులో అంతా నూతనమే
పాతవి గతించి క్రొత్తవి వచ్చెన్ అంతా నూతనమే
చింతలు బాధలు శోధన వ్యధలే పీడించెను మునుపు
పాపము తుడిచి నూతనపర్చి ప్రేమతో నింపెను నా ప్రభువే